మనకు క్యాల్షియమ్ అధికంగా ఉన్న పదార్థం అంటే మొదట గుర్తుకు వచ్చేవి పాలే. క్యాల్షియమ్ అన్నది మన ఎముకలు, పళ్ల బలానికి చాలా అవసరమైన పోషకం. అయితే మన దేశవాసుల్లో 45 శాతం మందికి క్యాల్షియమ్ లోపం ఉంది. దీన్ని అధిగమించడానికి పాలు తాగడం మంచిదే. అయితే క్యాల్షియమ్ ఎక్కువగా దొరకాలనే ఉద్దేశంతో మితిమీరి పాలు తాగడం వల్ల శరీరంలో ఆమ్లగుణం పెరిగి శరీరానికి అందాల్సిన క్యాల్షియమ్ అందకుండా పోయే ప్రమాదం ఉంది. అందుకే రోజూ 300 ఎం.ఎల్. పాలను తీసుకుంటూ... వాటితో పాటు బాదంపప్పు, గుడ్లు, ఆకుకూరలు, చేపలు తినడం మంచిది.
పాలలోనే క్యాల్షియమ్ అధికంగా ఉంటుందా?
teluguLifestyle Editor
7:30:00 PM
teluguLifestyle Editor
నమస్తే.. నేను Telugu Lifestyle Editor గా ఆరోగ్యం, బ్యూటీ, మరియు మన దైనందిన జీవితాన్ని సులభతరం చేసే ఇంటి చిట్కాలపై మక్కువతో 20 సంవత్సరాలుగా ఆర్టికల్స్ రాస్తున్నాను. బిజీ లైఫ్స్టైల్లో మన ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలి? కెమికల్స్ లేని సహజసిద్ధమైన పద్ధతుల్లో చర్మ సౌందర్యాన్ని ఎలా పెంచుకోవాలి? అనే విషయాలను స్పష్టమైన తెలుగులో, అందరికీ అర్థమయ్యేలా అందించడమే నా లక్ష్యం. ఆరోగ్యకరమైన, ఆనందకరమైన జీవనశైలి కోసం నేను అందించే నిత్య జీవిత చిట్కాలను ఫాలో అవ్వండి. అలాగే మరిన్ని వివరాలు మరియు వీడియో అప్డేట్స్ కోసం నా youtube చానల్ https://www.youtube.com/@VaishRecipes ని కూడా ఫాలో అవండి.