గ్రీన్ టీ వల్ల ప్రయోజనాలు

గ్రీన్ టీ వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. వాటిలో ఈ కింద పేర్కొన్నవి కొన్ని...
డయాబెటిస్ రాకుండా నివారించడం లేదా ఆలస్యం చేయడం.
సెక్స్ సామర్థ్యాన్ని పెంచడం.
ఇన్ఫెక్షన్స్‌ను నివారించడం లేదా ఇన్ఫెక్షన్స్ త్వరగా తగ్గడానికి తోడ్పడటం.
గ్రీన్‌టీ లేదా హెర్బల్ టీలో ఉండే క్యాటెచిన్ అనే రసాయనం మన శరీరంలోని విషపూరితమైన కాలుష్యాలను బయటకు వెళ్లేలా తోడ్పడుతుంది.
ఇందులోని పాలీఫినాల్స్ అనే పదార్థాలు శరీరంలో రోగనిరోధక వ్యవస్థను మెరుగుపరుస్తాయి.
క్యాన్సర్‌ను ఎదుర్కొనేందుకు కూడా పాలీఫినాల్స్ తోడ్పడతాయని కొన్ని అధ్యయనాలు తోడ్పడతాయి.
అయితే ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి కదా అని చాలా ఎక్కువగా తాగితే దానివల్ల నిద్రలేమి వంటి సమస్యలు రావచ్చు. అందువల్ల గ్రీన్-టీని రోజుకు మూడు కప్స్ తాగడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది.


Share on Google Plus