మీరు ఉండగా మళ్లీ వాషింగ్ మిషన్ ఎందుకు ?

"వాషింగ్ మిషన్ కొనిపెట్టమని రోజూ తెగ పోరుతోందిరా మా ఆవిడ'' చెప్పేడు చంటిబాబు.
"అదృష్టవంతుడివిరా. నేను వాషింగ్ మిషన్ కొనిపెడతానంటే, మీరుండగా మళ్లీ అదెందుకు డబ్బు దండగ అంటుందిరా మా ఆవిడ'' విచారించాడు వీరబాబు.




block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top