రోజుకు ఎన్ని గంటలు మీరు నిద్రపోతున్నారు? దీనితోనే మీ ఆరోగ్యం ఆధారపడుతుందన్న విషయం మీకు తెలుసా? వృద్ధులైతే రోజుకు కనీసం 8 గంటలు నిద్రపోవాలి. అదే చిన్న పిల్లలైతే కనీసం 12 గంటలు నిద్రపోవాలి. మధ్యవయస్కులు, యువకులైతే 8 నుంచి 10 గంటలపాటు నిద్రపోవడం వల్ల మెదడు చురుగ్గా ఉండడమే కాక మానసిక ఆందోళన, డయాబెటిస్, హైబిపి వంటివి దరిచేరవని ఫిన్‌ల్యాండ్‌కు చెందిన పరిశోధకులు చెబుతున్నారు. రోజుకు ఆరుగంటల లోపు నిద్రపోయే స్త్రీలలో మెదడుకు ఆకలి సందేశాన్ని పంపే ఘ్రెలిన్ అనే హార్మోన్ మరింత చురుకుగా పనిచేసి మరుసటి రోజు రెట్టింపు ఆహారాన్ని తీసుకుంటారట. దీని వల్ల శీఘ్రంగా స్థూలకాయం రావడం ఖాయమని పరిశోధకులు చెబుతున్నారు.
రోజుకు ఎన్ని గంటలు మీరు నిద్రపోతున్నారు?
teluguLifestyle Editor
7:30:00 PM
teluguLifestyle Editor
నమస్తే.. నేను Telugu Lifestyle Editor గా ఆరోగ్యం, బ్యూటీ, మరియు మన దైనందిన జీవితాన్ని సులభతరం చేసే ఇంటి చిట్కాలపై మక్కువతో 20 సంవత్సరాలుగా ఆర్టికల్స్ రాస్తున్నాను. బిజీ లైఫ్స్టైల్లో మన ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలి? కెమికల్స్ లేని సహజసిద్ధమైన పద్ధతుల్లో చర్మ సౌందర్యాన్ని ఎలా పెంచుకోవాలి? అనే విషయాలను స్పష్టమైన తెలుగులో, అందరికీ అర్థమయ్యేలా అందించడమే నా లక్ష్యం. ఆరోగ్యకరమైన, ఆనందకరమైన జీవనశైలి కోసం నేను అందించే నిత్య జీవిత చిట్కాలను ఫాలో అవ్వండి. అలాగే మరిన్ని వివరాలు మరియు వీడియో అప్డేట్స్ కోసం నా youtube చానల్ https://www.youtube.com/@VaishRecipes ని కూడా ఫాలో అవండి.