చూయింగ్ గమ్ తెగ నమిలేస్తున్నారా? అయితే వెంటనే ఆ అలవాటును మానుకోండి.

చూయింగ్ గమ్ తెగ నమిలేస్తున్నారా? అయితే వెంటనే ఆ అలవాటును మానుకోండి. లేకపోతే మీకు షార్ట్ టర్మ్ మెమరీ సమస్య తలెత్తుతుంది అంటున్నాయి బ్రిటీష్ నివేదికలు. ఆ అలవాటు మానడం కష్టం అనుకుంటే కొంతలో కొంత ఫ్లేవర్డ్ గమ్ తినడం మంచిదట. దీనివల్ల చూయింగ్ గమ్ తాలూకు దుష్ప్రభావం జ్ఞాపకశక్తి మీద అంతగా ఉండదు అంటున్నారు వాళ్లు. చూయింగ్ గమ్ మేలు కూడా చేస్తుందని వేరే పరిశోధనల్లో వెల్లడయ్యింది. శరీరంలోకి అదనపు కాలరీలు చేర్చే స్నాక్స్ తినాలనే ఆలోచనని దరిదాపుల్లోకి రానీయదట చూయింగ్ గమ్.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top