అండ్రాయిడ్ మొబైల్ ఫోన్లకు ఉన్న
మొబైల్ సెక్యూరిటీని తాజాగా బ్లాక్‌బెర్రీ మొబైల్స్‌కు కూడా యాంటీవైరస్
కంపెనీలు కల్పిస్తూ సరికొత్త మొబైల్ సెక్యూరిటీని మార్కెట్లోకి విడుదల
చేశాయి. వైరస్ థ్రెట్స్, యాంటీ థెఫ్ట్, అన్వాంటెడ్ కాల్స్ మరియు
ఎస్ఎంఎస్ల నుంచి మీ బ్లాక్‌బెర్రీకి రక్షణ కల్పిస్తున్నారు. ఎస్ఎంఎస్లు,
కాల్ బ్లాకింగ్ సౌకర్యాలతోపాటు స్పామ్ మెసేజ్‌లు రాకుండా ఈ సెక్యూరిటీ
నిరోధించనుంది.
ఈ సెక్యూరిటీతో మాలవేర్ థ్రెట్స్ నుంచి రక్షణ లభించనుంది. దీంతోపాటు రీమోట్ లాకింగ్, మొబైల్ ట్రాకింగ్ , సిమ్ ఛేంజ్ నోటిఫికేషన్, సిమ్ కార్డు మారిస్తే ఫోన్ బ్లాక్ చేయటం, వైపీ డాటా రీమోట్ సౌకర్యాలున్నాయి. దీంతోపాటు పవర్ఫుల్ యాంటీవైరస్గా మీ బ్లాక్‌బెర్రీని సురక్షితంగా ఉంచుతాయని సాంకేతిక నిపుణులు అంటున్నారు.