1. ఒక టేబుల్ స్పూను తేనేలో రెండు టీ స్పూన్ల బాదం పలుకుల పిండి కలిపి మొహానికి పూసుకోవాలి. ఒక అరగంట తర్వాత మొహాన్ని గోరువెచ్చటి నీళ్లతో కడిగేసుకుంటే చర్మం మృదువుగా ఉంటుంది.
2. అర కప్పు యాపిల్ పండు గుజ్జులో ఒక టేబుల్ స్పూను తేనే కలుపుకుని చేతులకు పూసుకోవాలి. ఆరిన తర్వాత గోరువెచ్చటినీటితో కడిగేయాలి. ఇలా రెండు రోజులకు ఒకసారి చేస్తే డెడ్‌స్కిన్ పోయి చర్మం తాజాగా కనిపిస్తుంది.