మృదువైన చర్మం కోసం...

మోము మీద చర్మం మృదువుగా, కాంతివంతంగా కనిపించాలంటే అరకప్పు టమాట రసంలో చెంచాడు నిమ్మరసం పిండుకుని ఆ మిశ్రమాన్ని ముఖానికి మర్దనా చేసి అరగంట సేపు ఆరనివ్వాలి. ఆ తర్వాత చన్నీళ్లతో కడుక్కోవాలి. ఇలా వారానికి రెండు మూడు సార్లు చేస్తే ముఖం ఫ్రెష్‌గా, మృదుత్వంతో కాంతులీనుతూ ఉంటుంది. అలాగే స్నానం చేసే ముందు నీళ్ల బకెట్‌లో చెంచాడు తేనెను కలుపుకోవాలి. తేనె కలిపిన ఈ నీళ్లు చర్మాన్ని మృదువుగా చేస్తాయి.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top