వర్షాకాలం ఆరంభంతో సంతోషాలతోపాటు ఉపశమనాన్ని తీసుకువస్తుంది. అయితే బయట జోరుగా వర్షం కురుస్తున్నపుడు జిమ్‌కు వెళ్లాలన్నా, రన్నింగ్, వాకింగ్‌కు వెళ్లాలన్నా ఇబ్బందే. అందుకని మీరు రెగ్యులర్‌గా చేసే వ్యాయామానికి స్వస్థిచెప్పకూడదు. వర్షాకాలంలో ఇంటినే జిమ్‌గా మార్చుకొని వ్యాయామాన్ని కొనసాగించండి అంటున్నారు ఫిట్‌నెస్ నిఫుణులు. జాగింగ్, రన్నింగ్‌లకు బదులు ఇంట్లోనే యోగా చేయొచ్చు.
ఇండోర్‌లో కూడా 30 నిమిషాల పాటు చిన్న చిన్న వ్యాయామాలు చేయొచ్చు. ఇంట్లోనే స్కిప్పింగ్ చేయటం వల్ల మీ గుండె పదిలంగా ఉంటుంది. దీనివల్ల బరువు కూడా తగ్గవచ్చు. ఇంట్లోనే మీ శరీర దారుఢ్యాన్ని పెంచేందుకు వీలుగా డంబెల్స్‌తో కొద్దిసేపు వ్యాయామం చేయటం ఉత్తమం అంటున్నారు నిపుణులు. వర్షాకాలంలో క్రమం తప్పకుండా ఇంట్లోనే యోగా, మెడిటేషన్, ప్రాణాయామం చేయటం ఆరోగ్యానికి మంచిదంటున్నారు. వర్షాకాలంలోనూ వ్యాయామాన్ని కొనసాగించటం వల్ల మీరు ఆరోగ్యంగా, చురుకుగా ఉండవచ్చని ఫిట్‌నెస్ నిపుణులు చెపుతున్నారు.