గుండెజబ్బులు, రక్తపోటు నివారణకు రుచికరమైన మార్గమిది. ప్రతిరోజూ 60 ఎం.ఎల్. తాజా దానిమ్మగింజల జ్యూస్ తాగేవారికి గుండెజబ్బులు వచ్చే అవకాశం చాలా తక్కువ. మామూలు వ్యక్తులతో పోలిస్తే దానిమ్మగింజల జ్యూస్ తాగేవారిలో సిస్టోలిక్ బల్డ్ ప్రెషర్ 21శాతం తక్కువగా ఉన్నట్లు ఇజ్రాయిల్‌లోని రామ్‌బమ్ మెడికల్ సెంటర్ ఆధ్వర్యంలో నిర్వహించిన అధ్యయనంలో తేలింది. కాబట్టి ఒకే జ్యూస్‌తో రెండు జబ్బుల (రక్తపోటు, గుండెజబ్బులు) నివారణకు ఈ పసందైన మార్గాన్ని ఎంచుకోడానికి ఎవరికి మాత్రం అభ్యంతరం ఉంటుంది!
ఒకే జ్యూస్... రెండు వ్యాధుల నివారణ
teluguLifestyle Editor
11:21:00 AM
teluguLifestyle Editor
నమస్తే.. నేను Telugu Lifestyle Editor గా ఆరోగ్యం, బ్యూటీ, మరియు మన దైనందిన జీవితాన్ని సులభతరం చేసే ఇంటి చిట్కాలపై మక్కువతో 20 సంవత్సరాలుగా ఆర్టికల్స్ రాస్తున్నాను. బిజీ లైఫ్స్టైల్లో మన ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలి? కెమికల్స్ లేని సహజసిద్ధమైన పద్ధతుల్లో చర్మ సౌందర్యాన్ని ఎలా పెంచుకోవాలి? అనే విషయాలను స్పష్టమైన తెలుగులో, అందరికీ అర్థమయ్యేలా అందించడమే నా లక్ష్యం. ఆరోగ్యకరమైన, ఆనందకరమైన జీవనశైలి కోసం నేను అందించే నిత్య జీవిత చిట్కాలను ఫాలో అవ్వండి. అలాగే మరిన్ని వివరాలు మరియు వీడియో అప్డేట్స్ కోసం నా youtube చానల్ https://www.youtube.com/@VaishRecipes ని కూడా ఫాలో అవండి.