మీ పిల్లలు టీవీ చూడటంలోనే ఎక్కువ సమయం గడుపుతున్నారా?

రెండు నుంచి నాలుగేళ్ల లోపు ఉన్న మీ పిల్లలు టీవీ చూడటంలోనే ఎక్కువ సమయం గడుపుతున్నారా? చిన్నప్పుడు మరీ ఎక్కువగా టీవీ చూసే పిల్లలు పెద్దవుతున్న కొద్దీ మంచి సౌష్టవమైన శరీరాకృతి పొందరట. ఎందుకంటే వీళ్లలో పొట్ట పెరిగే అవకాశాలు ఎక్కువవుతాయి. సాధారణంగా టీనేజ్ పిల్లల్లో శరీర సౌష్టవం బాగా ఉంటుంది. అయితే ఇలా చిన్నప్పుడు టీవీ ఎక్కువగా చూసేవారు తమ టీనేజ్‌లోనే మంచి శరీర సౌష్టవాన్ని కోల్పోతారని జర్నల్ ఆఫ్ బిహేవియరల్ న్యూట్రిషన్ అండ్ ఫిజికల్ యాక్టివిటీ పేర్కొంటోంది.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top