షాంపూతో తలస్నానం చేసిన తర్వాత అలొవెరా ఆకులను పేస్ట్ చేసి, ఆ మిశ్రమాన్ని తడి జుట్టుకు పట్టించండి. ఇరవై నిమిషాల తర్వాత శుభ్రపరుచుకోండి. అలొవెరా రసం మీ జుట్టుకు కావలసినంత కండిషన్ లభించేలా చేస్తుంది. దీంతో మీరు కోరుకున్నట్టు జుట్టు సిల్కీగా అవుతుంది.
రింగుల జుట్టు... సిల్కీగా అవాలంటే..?!
teluguLifestyle Editor
7:30:00 PM
teluguLifestyle Editor
నమస్తే.. నేను Telugu Lifestyle Editor గా ఆరోగ్యం, బ్యూటీ, మరియు మన దైనందిన జీవితాన్ని సులభతరం చేసే ఇంటి చిట్కాలపై మక్కువతో 20 సంవత్సరాలుగా ఆర్టికల్స్ రాస్తున్నాను. బిజీ లైఫ్స్టైల్లో మన ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలి? కెమికల్స్ లేని సహజసిద్ధమైన పద్ధతుల్లో చర్మ సౌందర్యాన్ని ఎలా పెంచుకోవాలి? అనే విషయాలను స్పష్టమైన తెలుగులో, అందరికీ అర్థమయ్యేలా అందించడమే నా లక్ష్యం. ఆరోగ్యకరమైన, ఆనందకరమైన జీవనశైలి కోసం నేను అందించే నిత్య జీవిత చిట్కాలను ఫాలో అవ్వండి. అలాగే మరిన్ని వివరాలు మరియు వీడియో అప్డేట్స్ కోసం నా youtube చానల్ https://www.youtube.com/@VaishRecipes ని కూడా ఫాలో అవండి.