ఇంటికొచ్చిన భైరవయ్యను ఆప్యాయంగా ఆహ్వానించారు సుబ్బారావు దంపతులు. కొద్దిసేపు తర్వాత భైరవయ్యకు డైనింగ్ టేబుల్‌పై భోజనం వడ్డిస్తూ 'మున్నీ కిచెన్‌లోకి వెళ్లి అంకుల్‌కి స్పూను తీసుకురామ్మా' అంది సుబ్బారావు భార్య.
"అంకుల్ కుక్కలా తింటాడని డాడీ చెప్పాడుగా మమ్మీ ... స్పూనెందుకు?'' ఆరా తీసింది మూడేళ్ల మున్నీ.
"అంకుల్ కుక్కలా తింటాడని డాడీ చెప్పాడుగా మమ్మీ ... స్పూనెందుకు?'' ఆరా తీసింది మూడేళ్ల మున్నీ.