ఒత్తయిన జుట్టుని కాపాడుకోడానికి కోడిగుడ్డు ట్రీట్‌మెంట్

అందమైన జుట్టు కావాలని అందరూ కోరుకుంటారు. ఒత్తయిన జుట్టుని కాపాడుకోడానికి బోలెడు ప్రయత్నాలు చేస్తున్నారు. అన్నిటికన్నా ఉత్తమమైంది కోడిగుడ్డు ట్రీట్‌మెంట్.

 కోడిగుడ్డు సొనని తలంతా పట్టించి అరగంట తర్వాత తలపై నీళ్లు చల్లి తలంతా మర్దనా చేయాలి. దీనివల్ల జుట్టు కుదుళ్లు గట్టిపడతాయి. ఒక కప్పు కోడిగుడ్డుసొనలో ఒక టేబుల్ స్పూను బేబీఆయిల్ వేసి బాగా కలిపి తలకు పట్టించి మర్దనా చేసినా చక్కటి ఫలితం ఉంటుంది.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top