- గులాబీ నీళ్లలో నాలుగైదు ఆముదం చుక్కలు వేసి అందులో మెత్తటి బట్ట ముంచి కంటి రెప్పలపై ఉంచాలి. ఇలా రోజూ రాత్రిపూట చేస్తే కళ్లు తేటగా కనిపిస్తాయి. గులాబీనీళ్లు లేకపోతే పల్చటి డికాషన్‌లో ముంచిన బట్టనైనా వాడొచ్చు.
- ఒక టీ స్పూను బాదంనూనెలో ఒక టీ స్పూను తేనె కలిపి కళ్ల చుట్టూ ఉన్న బ్లాక్ సర్కిల్స్‌పై పూయాలి. ఓ పావుగంట తర్వాత గోరువెచ్చటి నీటితో కడిగేసుకోవాలి. కళ్ల కిందుండే ముడతలపై తరచు ఇలా రాస్తుంటే మెల్లగా ముడతలు తగ్గిపోతాయి.