గోళ్ల పెరుగుదల లేదంటే మీలో క్యాల్షియం, ఐరం లోపం ఉన్నట్టు. అందుకని తీసుకునే ఆహారంలో క్యాల్షియం, ఐరన్ పాళ్లు ఎక్కువ ఉన్న పదార్థాలను చేర్చండి. రాత్రి పడుకునే ముందు నిమ్మరసం, గ్లిజరిన్ సమపాళ్లలో కలిపి గోరు మీద రాసి, మసాజ్ చేయండి. రోజూ ఈ విధంగా చేస్తూ ఉంటే గోళ్ల పెరుగుదల బాగుంటుంది.

