వ్యాయామంతో బపి కంట్రోల్‌


నిత్యవ్యాయామం ఆరోగ్యానికి మేలు చేస్తుంద న్నది తెలిసిన విషయమే. 55 సంవత్సరాలు పెైబడిన స్ర్తీ, పురుషులకు అధిక రక్తపోటును అదుపు లో పెట్టుకోవడానికి వ్యాయామాలు ఒక్కటే చాలని అం టున్నారు జాన్‌ హ్యాప్కిన్స్‌ యూనివర్సిటి నిపుణులు. దీనర్ధం పెద్దవయసు వాళ్లు వ్యాయామం చేయకూ డదని మాత్రం కాదు. నిజానికి వ్యాయామం వల్ల ఫిట్‌ నెస్‌ చక్కగా మెరుగవుతుంది. కొవ్వు తగ్గి కండరాలు పటిష్ఠంగా తయార వుతాయి. పెద్ద వయసులో హైబిపి నియంత్రణ కోసం కేవలం వ్యాయామం ఆహార నియ మాలనే నమ్ముకోకుండా డాక్టర్లను సంప్రదించి హైబిపి నియంత్రణకు సరెైన మందులను వాడటం మంచిది.
  • ఆహార నియమాలు పాటించి బరువు తగ్గించుకోవడానికి ప్రయత్నించడం కూడా అవసరమని నిపుణులు సూచిస్తున్నారు. ఇప్పుడు చిన్న వయసువారికి కూడా బిపి రావడం సహయం అయిపోయింది. అయినా పిన్న వయసులో వచ్చే రక్తపోటుతో పోలిస్తే పెద్దవయసులో వచ్చే అధిక రక్తపోటు మందులకు త్వరితంగా తగ్గుతుందని డాక్లర్లు చెబుతున్నారు. ఆరోగ్యవంతమైన జీవనశెైలిని అలవరుచుకోవడం రక్తపోటును నియంత్రించుకోడం ముఖ్యం.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top