కనీసం వారానికొకసారి ఫేస్‌ప్యాక్ వేస్తుంటే చర్మం మీద బ్లాక్‌హెడ్స్, వైట్‌హెడ్స్ రావు.
ముఖానికి ఆస్ట్రింజెంట్ అప్లయ్ చేసి తర్వాత పన్నీటితో అద్దితే జిడ్డు వదిలి చర్మం శుభ్రపడుతుంది.
పన్నీటితో చర్మం సాంత్వన పొందుతుంది. ఇలా చేస్తే బ్లాక్‌హెడ్స్ రావు.