ఇంట్లోనే తయారు చేసుకునే ప్రకృతిపరమైన ఫేస్‌ ప్యాక్‌...

రెండు చెంచాల చందనపు పొడి, ఒక చెంచా ముల్తానీ మట్టి, పది చుక్కల నిమ్మకాయ రసం, ఐదు బాదం పప్పులతో తయారుచేసిన పేస్‌‌టను ఓ గిన్నెలో వేసుకోం డి. ఇందులో రోజ్‌ వాటర్‌ కలుపుకుని పేస్‌‌టలా తయారు చేసుకోండి. ఈ మిశ్రమాన్ని ముఖం, మెడ, చేతులు, కాళ్ళకు పూయండి. ఇలా 15-20 నిమిషాలపాటుం చండి. ఆ తర్వాత చల్లటి నీటితో కడిగేయండి. దీంతో మీ చర్మకాంతి మరింత ఇనుమడిస్తుంది. 
యాంటీ లూజ్‌ స్కిన్‌ ప్యాక్‌ :
ఒక చెంచా పచ్చిపాలలో ఒక చెంచా బాదంపప్పుల పొడిని కలుపుకోండి. ఈ మిశ్రమాన్ని ముఖం, మెడకు పూయండి. బాగా ఎండిపోయిన తర్వాత స్పాంజ్‌ను నీటిలో ముంచి ముఖం, మెడను శుభ్రపరచుకోండి. దీంతో చర్మం బిగుతుగా తయారెై నిగనిగలాడుతుంటుం దంటున్నారు సౌందర్య నిపుణులు.
చర్మం వదులుగా ఉన్నవారు ఇలాంటి స్కిన్‌ ప్యాక్‌ ఉపయోగిస్తే మంచి ఫలితం ఉంటుంది.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top