డయాబెటిస్ రోగులు కాకర రసం తీసుకుంటే మంచిదని అందరికీ తెలిసిందే. అయితే మొదటిరోజే గ్లాసుడు రసం తాగేస్తే వెంటనే విరేచనాలు అవుతాయి. దానికి కారణం శరీరం చేదుకు అలవాటు పడి ఉండకపోవడమే. అందుకే ఒక్కో స్పూను రసం చొప్పున క్రమంగా పరిమాణాన్ని పెంచుకుంటూ పోవాలి. అలా చేస్తే కాకరకాయ రసంతో ఎటువంటి సమస్యలు ఉత్పన్నం కావు. మాత్రల అవసరం తగ్గిపోయి ఈ సహజ విధానంతోనే మధుమేహం కంట్రోల్లోకి వస్తుంది.
డయాబెటిస్ రోగులు కాకర రసం కాస్త.. కాస్త..
teluguLifestyle Editor
7:00:00 PM
teluguLifestyle Editor
నమస్తే.. నేను Telugu Lifestyle Editor గా ఆరోగ్యం, బ్యూటీ, మరియు మన దైనందిన జీవితాన్ని సులభతరం చేసే ఇంటి చిట్కాలపై మక్కువతో 20 సంవత్సరాలుగా ఆర్టికల్స్ రాస్తున్నాను. బిజీ లైఫ్స్టైల్లో మన ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలి? కెమికల్స్ లేని సహజసిద్ధమైన పద్ధతుల్లో చర్మ సౌందర్యాన్ని ఎలా పెంచుకోవాలి? అనే విషయాలను స్పష్టమైన తెలుగులో, అందరికీ అర్థమయ్యేలా అందించడమే నా లక్ష్యం. ఆరోగ్యకరమైన, ఆనందకరమైన జీవనశైలి కోసం నేను అందించే నిత్య జీవిత చిట్కాలను ఫాలో అవ్వండి. అలాగే మరిన్ని వివరాలు మరియు వీడియో అప్డేట్స్ కోసం నా youtube చానల్ https://www.youtube.com/@VaishRecipes ని కూడా ఫాలో అవండి.