పరిమితి లేని ఆహారం, ఎక్కువగా ఉప్పు తీసుకోవడం వల్ల గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువగా ఉందని ఒక తాజా సర్వేలో తేలింది. దీనికితోడు ఎటువంటి వ్యాయామాలు, శారీరక శ్రమ లేకపోతే చాలా శీఘ్రంగా గుండెపోటును ఎదుర్కోక తప్పదని సర్వే తేల్చింది. పండ్లు, కూరగాయలను తమ ఆహారంలో తీసుకునే వారికి గుండెపోటు వచ్చే అవకాశం తక్కువగా ఉంది. అలాగే మాంసాహారం తీసుకునే వారికి గుండెవ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉందని ఈ సర్వేలో వెల్లడైంది.
డైట్ కంట్రోల్ తప్పితే...
teluguLifestyle Editor
10:49:00 AM
teluguLifestyle Editor
నమస్తే.. నేను Telugu Lifestyle Editor గా ఆరోగ్యం, బ్యూటీ, మరియు మన దైనందిన జీవితాన్ని సులభతరం చేసే ఇంటి చిట్కాలపై మక్కువతో 20 సంవత్సరాలుగా ఆర్టికల్స్ రాస్తున్నాను. బిజీ లైఫ్స్టైల్లో మన ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలి? కెమికల్స్ లేని సహజసిద్ధమైన పద్ధతుల్లో చర్మ సౌందర్యాన్ని ఎలా పెంచుకోవాలి? అనే విషయాలను స్పష్టమైన తెలుగులో, అందరికీ అర్థమయ్యేలా అందించడమే నా లక్ష్యం. ఆరోగ్యకరమైన, ఆనందకరమైన జీవనశైలి కోసం నేను అందించే నిత్య జీవిత చిట్కాలను ఫాలో అవ్వండి. అలాగే మరిన్ని వివరాలు మరియు వీడియో అప్డేట్స్ కోసం నా youtube చానల్ https://www.youtube.com/@VaishRecipes ని కూడా ఫాలో అవండి.