ముడతలు తగ్గాలంటే....

టేబుల్ స్పూన్ చల్లని పాలలో నాలుగు చుక్కల నిమ్మరసం కలిపి, పడుకునేముందు ముఖానికి రాసుకొని, మరుసటి రోజు ఉదయాన్నే గోరువెచ్చని నీటితో శుభ్రపరచుకోవాలి. ఇలా నెల రోజులు చేస్తే ముడతలు తగ్గుతాయి.  

block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top