రాత్రంతా మెలకువతో ఉండాల్సి వచ్చినప్పుడు కాఫీ మంచిదా లేక ఎనర్జీ డ్రింక్ మంచిదా?

రాత్రంతా మెలకువతో ఉండాల్సిన అవసరం అంతగా ఉందా అన్నది మొదట చూసుకోవాలి. ఇక తప్పనిసరైతే ఎనర్జీ డ్రింక్ కంటే కాఫీయే మంచిది. ఎందుకంటే ఒక కప్పు కాఫీలో ఐదు గంటల పాటు మిమ్మల్ని చురుగ్గా ఉంచే స్వభావం ఉంది. 

కాఫీలో కొన్నైనా స్వాభావికమైన యాంటీఆక్సిడెంట్స్ ఉంటాయి. అవి షార్ట్ టర్మ్ మెమరీకి ఉపయోగపడతాయి. అందుకే ఎనర్జీ డ్రింక్ కంటే కాఫీయే బెటర్. అయితే రాత్రి మేల్కోవాల్సిన అవసరం లేకుండా బాగా నిద్రపోవడం అన్నది అన్నిటికంటే బెస్ట్. 
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top