అయొడైజ్డ్ సాల్ట్ మనకు అవసరమా?

అయొడైజ్డ్ సాల్ట్ వల్ల జ్ఞాపకశక్తి పెరుగుతుందనే వ్యాపార ప్రకటనలను చూస్తుంటాం. నిజంగా మనం అయొడైజ్డ్ సాల్ట్‌ని వాడాలేమోనన్న సందేహం కలుగుతుంది.

CLICKHERE : గౌతమితో విబేధాలు 'శృతి' మించాయా?

మన శరీరానికి తప్పనిసరిగా అవసరమైన పోషకాలలో (సూక్ష్మపోషకాలు) అతి తక్కువ పరిమాణంలోనైనా అయోడిన్ అవసరం ఉంది.

అది తగినంత లభించకపోతే థైరాయిడ్ గ్రంథి అవసరాన్ని మించి పెరిగి, బుద్ధి మందగించడం, శరీర ఎదుగుదల ఆగిపోవడం, చెవుడు, మూగ వంటి సమస్యలు వస్తాయి. 



ఒకవేళ తల్లి కడుపులో ఉన్నప్పటి నుంచే అయోడిన్ లోపించినట్లయితే దాని పరిణామాలు బిడ్డ మీద మరింత తీవ్రంగా ఉంటాయి.

CLICK HERE :
అరచేతుల్లో ఉండే రేఖలు ఏమి చెప్పుతాయో తెలుసా?

మనకు ప్రతిరోజూ 150 మైక్రోగ్రాముల అయోడిన్ కావలసి ఉంటుంది. అయితే అయోడిన్‌ని నిల్వచేసుకొనే ఏర్పాటు మన శరీరంలో లేదు. అందువల్ల ఏరోజుకారోజు ఆ పదార్థం లభించవలసి ఉంటుంది.

CLICK HERE : మూడు పెళ్లిళ్లు చేసుకున్న టాలీవుడ్ ప్రముఖులు 




block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top