మతిమరుపు తగ్గాలంటే...

కొన్నిసార్లు మనకు తెలిసున్న విషయాలే తెలియకుండా పోతాయి. ఎంత ప్రయత్నించినా కొన్ని విషయాలు గుర్తుకురావు. బెడ్‌రూమ్‌లోకి వెళతాము కాని అక్కడకు ఎందుకు వచ్చామో గుర్తుకురాదు. బండి తాళం చెవి ఎక్కడ పెట్టామో గుర్తుకురాక ఇల్లంతా వెతికేస్తుంటాము. మెదడుకు కావలసిన పోషకాలు తగ్గడం కూడా ఈ పరిస్థితికి ఒక కారణమేనంటున్నారు డైటీషియన్లు. 

తృణధాన్యాలు, గోధుమల పొట్టు, గోధుమ నూక, పిండితో తయారుచేసిన ఆహారాన్ని తీసుకుంటే మెదడుకు కావలసినంత పోషకాలు లభిస్తాయి. ఫోలిక్ యాసిడ్, విటమిన్ బి 12, విటమిన్ బి6 తీసుకుంటే కూడా జ్ఞాపకశక్తి మెరుగుపడుతుందని వారు చెబుతున్నారు.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top