మీ జీవనశైలిలో మార్పులు చేసుకోండి. ప్రయాణం చేసే సమయంలో దుమ్ము, ధూళి, ఎండ బారినపడకుండా జుట్టును క్యాప్‌తో లేదా మఫ్లర్‌తో కవర్ చేసుకోండి. తలంటుకోవడానికి ముందురోజు రాత్రి గోరువెచ్చని నూనెను జుట్టుకు పట్టించి మర్దనా చేసుకోండి. మంచి కండిషనర్ షాంఫూను ఉప యోగించండి. అలాగే షాంపూ చేసుకున్న తర్వాత కండిషనర్‌ను వాడండి. రోజూ పోషకాహారం మీద దృష్టిపెట్టండి. వారానికి ఒకసారైనా పెరుగు లేదా గుడ్డుతో తలకు ప్యాక్ వేసుకోండి. టెన్షన్లు తగ్గించుకోవడానికి ప్రయత్నించండి. అయినా సమస్య అలాగే ఉంటే వైద్యుని సంప్రదించి హార్మోన్ టెస్ట్ చేయించుకొని, వారి సూచనలు పాటించండి.
జుట్టు పొడిబారుతోంది... ఏం చేయాలి?
teluguLifestyle Editor
12:58:00 PM
teluguLifestyle Editor
నమస్తే.. నేను Telugu Lifestyle Editor గా ఆరోగ్యం, బ్యూటీ, మరియు మన దైనందిన జీవితాన్ని సులభతరం చేసే ఇంటి చిట్కాలపై మక్కువతో 20 సంవత్సరాలుగా ఆర్టికల్స్ రాస్తున్నాను. బిజీ లైఫ్స్టైల్లో మన ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలి? కెమికల్స్ లేని సహజసిద్ధమైన పద్ధతుల్లో చర్మ సౌందర్యాన్ని ఎలా పెంచుకోవాలి? అనే విషయాలను స్పష్టమైన తెలుగులో, అందరికీ అర్థమయ్యేలా అందించడమే నా లక్ష్యం. ఆరోగ్యకరమైన, ఆనందకరమైన జీవనశైలి కోసం నేను అందించే నిత్య జీవిత చిట్కాలను ఫాలో అవ్వండి. అలాగే మరిన్ని వివరాలు మరియు వీడియో అప్డేట్స్ కోసం నా youtube చానల్ https://www.youtube.com/@VaishRecipes ని కూడా ఫాలో అవండి.