వెంట్రుకలు మృదువుగా ఉండాలంటే......రాలడం తగ్గాలంటే.......

కప్పుడు కొబ్బరినూనె , టీ స్పూన్ బియ్యం, టీ స్పూన్ మిరియాలు... ఈ మూడింటినీ కలిపి బియ్యం ముదురు గోధుమరంగులోకి వచ్చేవరకు మరిగించి, దించి, చల్లారనివ్వాలి. వారానికి రెండుసార్లు ఈ నూనెను వేడి చేసి, తలకు మసాజ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల వెంట్రుకలు మృదువుగా అవడమే కాకుండా, రాలడం సమస్య తగ్గుతుంది.


block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top