డాక్టర్ కంగారప్ప

"డాక్టర్‌గారూ .. నిన్నట్నించి ఒకటే ఎక్కిళ్లండి. ఆగకుండా వస్తున్నాయి'' చెప్పేడు అప్పారావు.
మాట సాంతం వినకుండానే అప్పారావు చెంప చెళ్లు మనిపించి "చూశారా? ఆగిపోయాయి. ఎక్కిళ్లు ఆగాలంటే ఇలాగే సడన్ షాక్ ఇవ్వాలి'' గొప్పగా చెప్పేడు డాక్టర్ ఆగమయ్య.
"నా పిండాకూడు, ఎక్కిళ్లు నాక్కాదండి, మా ఆవిడకు'' చెంప నిమురుకుంటూ కయ్యిమన్నాడు అప్పారావు. 
Share on Google Plus