ముఖ చర్మంపై ముడతలు తగ్గాలంటే ......

గింజలేని ద్రాక్ష పండ్లను సగానికి కట్ చేయాలి. ఈ ముక్కలను ముఖం పైన, మెడపైన లైన్‌గా అమర్చాలి. ఇరవై నిమిషాలు అలాగే ఉండి విశ్రాంతి తీసుకోవాలి. తర్వాత చల్లని నీటితో శుభ్రపరుచుకోవాలి. రోజూ ఈ విధంగా చేస్తూ ఉంటే ముఖ చర్మం ముడతలు తగ్గుతాయి.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top