Hometipsమొద్దుబారిన చేతులు మృదువుగా మారాలంటే....... మొద్దుబారిన చేతులు మృదువుగా మారాలంటే....... Admin 10:21:00 PM కొద్దిగా నిమ్మరసం తీసుకోని అరిచేతుల్ని మర్దన చేసుకోవాలి. తర్వాత కొంచెం పంచదార తీసుకోని నెమ్మదిగా రబ్ చేయాలి. ఇలా కొంత సమయం చేసిన తర్వాత చేతుల్ని నీటితో కడిగేయాలి. ఇలాచేస్తే మొద్దుబారిన చేతులు మృదువుగా మారతాయి. Facebook Twitter Whatsapp Share to other apps మొద్దుబారిన చేతులు మృదువుగా మారాలంటే....... Newer Older