జిడ్డు చర్మం వారి కోసం ప్యాక్

నిమ్మరసం - అర టేబుల్ స్పూన్ 
ఓట్ మీల్ పొడి - పావు కప్పు 
కోడిగుడ్డు - 1 (తెల్ల సోన )

కోడిగుడ్డులోని తెల్లసొన లో ఓట్ మీల్ పొడి, నిమ్మరసం కలిపి పేస్ట్ చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి ఆరిన తర్వాత గోరువెచ్చని నీటితో కడగాలి. వారానికి ఒకసారి చేస్తే ముఖం నిగారింపు వస్తుంది. 
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top