శరీర బరువును నియంత్రించాలంటే...తులసి..!

** శరీర బరువును నియంత్రించాలంటే ప్రతిరోజూ తులసి ఆకులను ఆహారంగా తీసుకోవాలి. దీనిని నిత్యం సేవిస్తుంటే శరీర బరువు తగ్గడమే కాకుండా నాజూకుగా (స్లిమ్‌గా) ఉంటారంటున్నారు వైద్యులు. తులసి ఆకుల్లో శరీరబరువును నియంత్రించే గుణం ఉంది.

** మూర్ఛపోయిన వ్యక్తికి తులసి ఆకుల రసంలోంచి కొన్ని చుక్కలు తీసుకుని అందులో కాసింత ఉప్పును కలిపి వారి ముక్కులో పోస్తే వెంటనే వారు స్పృహలోకి వస్తారు. 

** ప్రతి రోజు ఉదయంపూట తులసి ఆకులను సేవిస్తే శరీరంలోని వివిధ రకాల జబ్బులు, బుద్ధిమాంద్యంనుంచి ఉపశమనం కలుగుతుంది. అలాగే తులసి ఆకులతో స్మరణ శక్తి కూడా పెరుగుతుంది.  
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top