* శీతాకాలంలో వేజలైన్ దగ్గరుంటే, పెదవులకు భద్రత చేకూరినట్లే. ఖరీదైన లిప్ బామ్స్ జోలికి వెళ్లాల్సిన అవసరం లేకుండా, వేజలైన్ లిప్‌గార్డ్‌ను కొనుకున్నట్లయితే, పెదవులు పొడిబారకుండా సంరక్షించుకోవచ్చు. ముందుగా పెదవులపై నాజూకైన బ్రష్‌తో నెమ్మదిగా, గుండ్రంగా బ్రష్ చేయాలి. తరువాత లిప్‌స్టిక్ రాసుకుని, లిప్ లైనర్ వాడవచ్చు.
* పెదవులు బాగా పగిలి ఇబ్బంది పెడుతున్నట్లయితే.. కర్పూరం, మెంథాల్ కలగలసిన బామ్‌ను వాడాలి. దీని వాడకం కారణంగా బాధ ఉండదు. విటమిన్-ఇ టాబ్లెట్లు వాడాలి. తేనెను పెదాలకు రాయాలి. అలాగే ఈ కాలంలో చేతులు, పాదాలను పగుళ్ల నుంచి కాపాడుకోవాలంటే, రాత్రి నిద్రబోయే ముందు చేతులకు, పాదాలకు ఆలివ్ ఆయిల్‌ను రాయాలి. మంచి మాయిశ్చరైజింగ్ క్రీమ్‌ను కూడా వాడొచ్చు. గ్లిజరిన్ సబ్బులు కూడా మంచి చేస్తాయి.