మెగా డాటర్ ఆశ నెరవేరేనా?

' ఒక మనస్సు' సినిమా ద్వారా మెగా డాటర్ నిహారిక ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆడకపోయినా, ఆమె నటనకు మంచి మార్కులే పడ్డాయి. త్వరలో నిహారిక ఒక రీమేక్ లో నటిస్తుందని వార్తలు వస్తున్నాయి.

ఈ నేపథ్యంలో మెగా హీరోల సినిమాల్లో ముఖ్యమైన పాత్రలను పోషించి మరింత క్రేజ్ ని సొంతం చేసుకోవాలని ఆమె భావిస్తుంది. అందుకు సంబంధించి ప్రయత్నాలను కూడా ప్రారంభించినట్టు సమాచారం.

CLICKHERE : ఉపాసన చేస్తున్న పనులు వర్క్ అవుట్ అవుతాయా?



ఇక చిరంజీవి 150 వ సినిమాలో ఏదైనా ఒక చిన్న పాత్ర అయినా పోషించాలని ఆమె ఆసక్తి చూపుతుందని సమాచారం. ఈ విషయంపై తండ్రి మీద కూడా ఒత్తిడి తీసుకువస్తుందట నిహారిక. అయితే ఆమె ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయో వేచి చూడాలి.



block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top