ఉపాసన చేస్తున్న పనులు వర్క్ అవుట్ అవుతాయా?

గత కొన్ని రోజులుగా ఉపాసన చేస్తున్న పనులను చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఇప్పుడు తాజాగా ఆమె ముంబై నుంచి ఒక PR టీం ను తెప్పించింది. ఈ టీంను చరణ్ కోసం తెప్పించిందని, చరణ్ కి ఉన్న క్రేజ్ ని పెంచాలని ఈ విధంగా చేస్తుందని టాక్. 

CLICKHERE : పాదాల వాపు రావటానికి కారణాలు తెలుసా?


ఈ టీం సోషల్ మీడియాలో చరణ్ చేత ఇంటర్యూ లు ఇప్పించటం మరియు జాతీయ మీడియాలో చరణ్ గురించి చెప్పటం వంటివి చేస్తున్నారు. అయితే టీం చరణ్ కి ఎప్పటికప్పుడు కొత్త విషయాలను చెప్పటంతో చరణ్ వాటిని ఫాలో అవుతున్నాడు.

CLICKHERE : మన స్టార్ హీరోలు సినిమాల్లోకి రాక ముందు ఏమి చేసేవారు?


అందుకే తాజాగా ఈ మధ్య పేస్ బుక్ లో కొత్తగా లైవ్ చాట్ స్టార్ చేసాడని అందరూ అనుకుంటున్నారు. కాగా ఆ తర్వాత బాలీవుడ్ లో సినిమాలు చేయటానికి రంగం సిద్ధం చేస్తుందని సమాచారం. 


ఇలా చేయటం వలన చరణ్ క్రేజ్ మరింతగా పెరిగి పెద్ద బ్రాండ్ సినిమాలు చేసే అవకాశం ఉందని...అందువల్ల ఉపాసన ఈ విధంగా చేస్తుందని సినీ విశ్లేషకులు అంటున్నారు.

CLICKHERE : బన్ని ప్రేమ కథలో ట్విస్ట్ తెలిస్తే షాక్


block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top