హీరోయిన్స్ కి పోటీగా వస్తున్న యాంకర్ సుమ

ఎలాంటి కార్యక్రమం అయినా తనదైన స్టైల్ లో మెప్పించగల ఏకైక యాంకర్ సుమ మాత్రమే. ఇంత టాలెంట్ ఉంది కాబట్టే స్టార్ హీరోయిన్స్ కంటే ఎక్కువ సంపాదిస్తుంది.

 హీరోయిన్స్ సంవత్సరానికి రెండు సినిమాలు చేస్తే మహా అయితే రెండు కోట్లు సంపాదిస్తారు. వీళ్ళతో పోల్చితే కన్పించదు కాదు సుమ సంపాదన కూడా చాలా ఎక్కవేనట.

CLICKHERE : చద్దన్నం గురించి తెలిస్తే...వావ్ అంటారు

బుల్లితెర కార్యక్రమాలలో యాంకర్ గా, ఆడియో వేడుకల్లో వ్యాఖ్యాతగా, గేమ్ షో లకు నిర్మాతగా సుమకు క్షణం తీరిక లేకుండా గడుపుతుంది. అంతేకాక వచ్చిన ఆదాయాన్ని లెక్కించే తీరిక ఉండదు.

Remuneration of Anchor Suma Kanakala in telugulifestyle


ఈ కేరళ కుట్టికి లేని టాలెంట్స్ అంటూ ఏమి లేవు. బహుముఖ ప్రజ్ఞాశాలి అనే మాటను గతంలో భానుమతికి ఉపయోగించేవారు. ఇప్పుడు ఆ లోటును సుమ తీరుస్తోంది. 



block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top