పవర్ స్టార్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు

పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ లోని బాపట్లలో సెప్టెంబర్‌ 2,1971 వ సంవత్సరంలో జన్మించాడు. పవన్ ఎంత పేరు ప్రఖ్యాతలు సంపాదించినా చాలా నిరాడంబరంగా ఉండటానికే ప్రాదాన్యత ఇస్తాడు. అటువంటి పవర్ స్టార్ గురించి మీకు తెలియని కొన్ని విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

పవర్ స్టార్ అసలు పేరు కళ్యాణ్ బాబు.

పవన్ కళ్యాణ్ పూర్తిగా శాఖాహరి. 

CLICK HERE : హీరోయిన్స్ కి పోటీగా వస్తున్న యాంకర్


సినిమాల్లోకి రాక ముందే పవర్ స్టార్ కరాటే లో బ్లాక్ బెల్ట్ సాధించాడు.
మొదట సినిమాలో పేరు కళ్యాణ్ బాబుగానే పడింది. ఆ తర్వాత పవన్ గా మార్చుకున్నాడు.

పవన్ సినిమాకి సంబందించిన అన్ని రంగాల్లోనూ ప్రావీణ్యం సంపాదించాడు. అంతేకాక రాజకీయ వేత్తగా కూడా ఉన్నాడు.

CLICK HERE : చద్దన్నం గురించి తెలిస్తే...వావ్ అంటారు

దక్షిణాదిన మొదట పెప్సీ కి బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నాడు.

పవర్ స్టార్ చేగువేరా వీరాభిమాని. 

Power Star Pawan kalyan About unnown facts in telugulifestyle

పవన్ కి తన ఫామ్ హౌస్ లో కూరగాయలు,పండ్లు పండించటం అంటే చాలా ఇష్టం.

పవర్ స్టార్ కి మొదటి నుంచి డైరెక్షన్ చేయాలనీ కోరిక ఉండేది. అయితే పవన్ అన్నయ్య చిరు భార్య అయిన సురేఖ పవన్ కళ్యాణ్ కి నటించమని సూచన చేయటంతో నటన వైపుకి వచ్చాడు. 

CLICK HERE : సానియా గురించి మీకు తెలియని నిజాలు

పవన్ 1996 లో 'అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి' సినిమాతో కెరీర్ ని ప్రారంభించాడు.






block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top