తెల్లజుట్టు నల్లగా మారాలంటే....ఏమి చేయాలి

1 minute read
తెల్లజుట్టుకు రంగు వేసి ఎంతకాలం దాస్తారు? మనకు ఇంటిలో సులభంగా అందుబాటులో ఉండే వస్తువులతో తెల్లజుట్టు నల్లగా మారేలా చేసుకోవచ్చు. ఆ చిట్కాలను ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. 

CLICKHERE :  పగిలిన పెదాలు మృదువుగా మారాలంటే.... 1. బ్లాక్ టీ
ఒక కప్పు నీటిలో ఒక స్పూన్ బ్లాక్ టీ పౌడర్ వేసి బాగా మరిగించి, ఆ నీటిని వడకట్టి చల్లారిన తర్వాత జుట్టుకు పట్టించాలి. ఈ విధంగా చేస్తే నిదానంగా తెల్లజుట్టు నల్లగా మారుతుంది.

CLICKHERE : 
కోడిగుడ్డు వాడేవారికి....ఈ జాగ్రత్తలు తప్పనిసరి


white hair to black hair tips in telugulifestyle

2. గోరింటాకు
గోరింటాకు ఆకుల్ని మెత్తని పేస్ట్ గా చేసుకొని ,దానిలో ఒక స్పూన్ కాఫీ పొడి, మూడు టీస్పూన్ల ఉసిరికాయపొడి, కొంచెం పెరుగు వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని జుట్టుకు పట్టించి ఆరిపోయాక షాంపూతో తలస్నానము చేయాలి.

CLICKHERE : అయొడైజ్డ్ సాల్ట్ మనకు అవసరమా?


3. కొబ్బరినూనె
ఒక బౌల్ లో ఆరు టీస్పూన్ల కొబ్బరి నూనె తీసుకుని దానిలో మూడు టీస్పూన్ల నిమ్మరసం వేసి బాగా కలిపి జుట్టుకు పట్టించాలి. ఒక గంట పాటు అలా వదిలేసి ఆ తరువాత షాంపూతో తల స్నానం చేయాలి. ఈ విధంగా చేయడం వలన తెల్లజుట్టు నల్లగా మారటమే కాకుండా తెల్ల జుట్టు రావడం కూడా తగ్గిపోతుంది.

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top