నాగార్జున‌కు త‌ల‌నొప్పిగా మారిన కొడుకులు

నాగార్జునకు కాలం కలిసి వచ్చినట్టు లేదు. కొడుకులు ఇద్దరూ తనకులాగే సినీ పరిశ్రమలో పేరు తెచ్చుకుంటారని అనుకుంటే...వీరిద్దరూ వారి వారి ప్రేమలో బిజీగా ఉన్నారు.

'అఖిల్' సినిమా ఘోర పరాజయం తర్వాత షాక్ లోకి వెళ్లిన నాగ్ ముద్దుల కొడుకు కొంత గ్యాప్ తీసుకోని తన రెండో సినిమాపై దృష్టి పెట్టిన విషయం తెలిసిందే.

CLICKHERE : టాలీవుడ్ హీరోల మేనరిజమ్స్

రకరకాల దర్శకుల పేర్లు పరిశీలించిన తర్వాత దర్శకుడు సుకుమార్ పేరును ఫైనల్ చేసాడు నాగ్. క్లెమాక్స్ విషయంలో నాగార్జునకు,సుకుమార్ కు ఏర్పడ్డ అభిప్రాయ భేదాల కారణంగా సుకుమార్ వెనక్కి వెళ్ళిపోయాడు. 


CLICKHERE : ఇబ్బందులు పెట్టే 'గ్యాస్' స‌మ‌స్య పోవాలంటే ...

ఇది జరిగిన కొంతకాలానికి రకరకాల దర్శకుల పేర్లు విన్పించాయి. అనేక వడపోతలు అయ్యాక హను రాఘవపూడి పేరు వచ్చింది. అఖిల్ స్వయంగా హనుతో సినిమా చేస్తున్నానని ప్రకటించాడు.

CLICKHERE : "ముకేశ్ అంబానీ"కారు చూస్తే షాక్ అవ్వాల్సిందే

అయితే ఈ ప్రాజెక్ట్ కూడా అటక ఎక్కినట్టు వార్తలు వస్తున్నాయి. హను నానితో 14 రీల్స్ ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థలో 'కృష్ణగాడి వీర ప్రేమ కథ' సినిమాను తీసాడు. హను ఆ సంస్థతో మరొక సినిమాకు కమిట్ అయ్యాడు. అఖిల్ సినిమాని 14 రీల్స్ బేనర్ పై చేయాలనీ ఒత్తిడి తీసుకురావటంలో అఖిల్ తప్పుకున్నాడు. 

CLICKHERE : పుట్టు మచ్చలు ఏ చోట ఉంటే ఎలాంటి లాభాలు కలుగుతాయి

ఎందుకంటే అఖిల్ తన రెండో సినిమాని ప్రముఖ బేనర్ లో చేస్తానని కమిట్ అయ్యాడు. తెలుగు సినీ పరిశ్రమలో గత 30 సంవత్సరాలుగా టాప్ హీరోగా కొనసాగుతున్న నాగార్జున తన కొడుకుల విషయంలో ఎందుకు ఇలా జరుగుతుందో అర్ధం కావటం లేదు.

CLICKHERE :రాజమౌళి రెమ్యునరేషన్ చూస్తే గుండె గుభేల్...

CLICKHERE : తెల్ల వెంట్రుకలను తీసేస్తే మళ్ళీ వస్తాయా? నిజామా?

CLICKHERE : పుష్కరం 12 రోజులు..ఏ రోజు ఏ దానం చేస్తే మంచిది ?

Share on Google Plus