నాలుగు చుక్కలతో దోమల ఆట కట్

దోమలో దాదాపు 2500 రకాలు ఉన్నాయి. మనం దోమలు ఇంటిలోకి రాకుండా ఎన్ని జాగ్రత్తలను తీసుకున్న ఉపయోగం ఉండదు. దోమ కుట్టినప్పుడు ఆ ప్రాంతంలో విపరీతమైన దురద,మంట వస్తాయి. ఎక్కువగా అడ దోమలే మనల్ని ఎక్కువగా కుడతాయి. 

CLICKHERE : నోటి దుర్వాసన ఎందుకు వస్తుంది? 

దోమలు రాకుండా ఉండాలంటే పరిసర ప్రాంతాల్లో మురికి గుంటలు లేకుండా శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. దోమలు నివారణకు మంచి చిట్కాఉంది . ఇప్పుడు ఆ చిట్కా గురించి తెలుసుకుందాం.


CLICKHERE : అల్లరి నరేష్ భార్య ఏమి చేస్తుందో తెలుసా?
 
దోమల నివారణకు పసుపు,వేపనూనె బాగా సహాయపడతాయి. 100 లీటర్ల నీటిలో 25 గ్రాముల పసుపు పొడిని కలిపి దోమలు ప్రదేశంలో జల్లితే దోమలు పోతాయి. అలాగే ఇంటి పరిసరాల్లో కూడా ఈ మిశ్రమాన్ని జల్లితే దోమలు బాధ తప్పుతుంది. ఈ మిశ్రమాన్ని బావుల అంచులు, మురికికాలువలు, గుంటలు, నీళ్లతొట్టి, కుళాయిల దగ్గర, మురికి కాలువల దగ్గర జల్లాలి.

CLICKHERE : కాఫీ త్రాగితే కొలస్ట్రాల్ పెరుగుతుందా? 

block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top