టాలీవుడ్ అమ్మల రెమ్యునేషన్ చూస్తే....షాక్

 దక్షిణ భారతీయ చలన చిత్ర రంగంలో సినిమా హిట్ విషయంలో హీరో పాత్ర ఎక్కువగా ఉంటుంది. అది సినిమా జయాపజయాల మీద ఆధారపడి ఉంటుంది. హీరోతో పోలిస్తే హీరోయిన్స్ కి పారితోషికం తక్కువగానే ఉంటుంది. ప్రస్తుతం సీనియర్ హీరోయిన్స్ అమ్మలుగా రీ ఎంట్రీ ఇస్తున్నారు. వారు తీసుకొనే పారితోషికాల గురించి తెలుసుకుందాం. ఈ లిస్ట్ లో రమ్య కృష్ణ,నదియా టాప్ స్థానంలో ఉన్నారు. 


CLICKHERE : అందమైన చర్మం కోసం....కొబ్బరినూనె

రమ్యకృష్ణ - రోజుకి 2 లక్షలు

నదియా - రోజుకి 2 లక్షలు

జయసుధ - రోజుకి 2 లక్షలు

రేవతి - సినిమాకి 15 - 20 లక్షలు

CLICKHERE : జీరో సైజ్ (అతి తక్కువ బరువు) అనేది గర్భదారణకు అడ్డంకా?
రోహిణి - రోజుకి 60,000

మధుబాల - రోజుకి 75,000

రాశి - రోజుకి 75,000

పవిత్ర లోకేష్ - రోజుకి 60,000

హేమమాలిని - 2 కోట్లు (బాలయ్య 100 వ సినిమా కోసం)

సురేఖ వాణి - రోజుకి 30,000

CLICKHERE : పవర్ స్టార్ ఇంటి గురించి కొన్ని షాకింగ్ నిజాలు 

CLICKHERE : మొటిమల నివారణకు పాటించవలసిన కొన్ని పద్దతులు
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top