కొవ్వును కరిగించి స్లిమ్ గా మారిన సెలబ్రిటీలు

సాదారణంగా ఈ రోజుల్లో లావుగా ఉన్నవారు ఎలా సన్నబడాలా ఆలోచించటం ఏక్కువ అయింది. సెలబ్రిటీలు ఎంత స్లిమ్ గా ఉంటే అంత స్టైల్ గా ఉన్నట్టు లెక్క. అందుకే ఇప్పుడు సెలబ్రిటీలు కొవ్వు తగ్గించుకొని స్లిమ్ గా మారటానికి ప్రయత్నాలు చేస్తున్నారు. కొంత మంది ఆ ప్రయత్నాలను ప్రారంభించి సక్సెస్ అయ్యారు. ఇప్పుడు వారి గురించి తెలుసుకుందాం.



1. అనంత్ అంబానీ 
రిలయన్స్‌ సంస్థ అధినేత ముఖేష్‌ అంబాని పెద్ద కొడుకు దాదాపుగా 70 కేజీల వరకు బరువు తగ్గి చాలా స్లిమ్ గా మారిపోయాడు. అంతకు ముందు చాలా లావుగా ఉండేవాడు.

CLICKHERE : రాత్రి 7 తర్వాత కొన్ని తప్పులు చేయకూడదని తెలుసా


2 . అర్జున్‌ కపూర్‌
అర్జున్‌ కపూర్‌ ప్రముఖ బాలీవుడ్ నిర్మాత బోనీకపూర్‌ కుమారుడు. అర్జున్ మొదట చాలా లావుగా ఉండేవాడు. అర్జున్ బరువు తగ్గటం వలన మంచి గుర్తింపు వచ్చింది.

CLICKHERE : కాఫీ, టీ తాగే ముందు నీళ్ళు త్రాగకపోతే ఏమవుతుందో తెలిస్తే....షాక్


3. కరన్‌ జోహార్‌
దర్శకుడు, నిర్మాత, రైటర్‌, డిజైనర్‌, నటుడు, యాంకర్‌ అయిన కరణ్ జోహార్ మొదట్లో చాలా లావుగా ఉండేవాడు. అతని మొదటి సినిమా 'కుచ్‌ కుచ్‌ హోతాహై' సూపర్ డూపర్ హిట్ అయ్యింది. కరణ్ ఎన్నో విజయవంతమైన సినిమాలను తీసాడు. ఇప్పుడు స్లిమ్ గా మారిపోయాడు.

CLICKHERE : చేతి వేళ్ళ సైజును బట్టి మన వ్యక్తిత్వం తెలుసుకోవటం ఎలా

4. సోనాక్షి సిన్హా
సోనాక్షి సిన్హా ప్రముఖ హిందీ నటుడు శతృష్ను సిన్హా కుమార్తె. ఈమె దబాంగ్‌, రౌడీ రాధోడ్‌ వంటి అనేక విజయవంతమైన సినిమాల్లో నటించింది. సినీ రంగానికి వచ్చిన తర్వాత సల్మాన్ సూచన మేరకు బరువు తగ్గింది. ఒక్కసారిగా బరువు తగ్గి బాలీవుడ్ హాట్ టాపిక్ గా మారింది.

CLICKHERE : జాండిస్(కామెర్లు) వచ్చినప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలు


5. ఆలియా భట్‌
ఆలియా భట్‌ ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు మహేష్‌ భట్‌ కూతురు. ఆమె మొదట్లో చాలా లావుగా ఉంది. కొవ్వును తగ్గించుకోవటానికి చాలా ప్రయత్నాలను చేసి సన్నపడింది.

CLICKHERE : మూడ నమ్మకాల వెనుక దాగి ఉన్న నిజాలు

6.  సొనమ్ కపూర్
బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్ కూతురైన సొనమ్ కపూర్ ఒకప్పుడు చాలా లావుగా బాబ్లిగా ఉండేది. ఇప్పుడు చాలా స్లిమ్ గా తయారు అయింది.


CLICKHERE : పాలు, బెల్లం కలిపి తీసుకుంటే ఏమవుతుందో తెలిస్తే...షాక్

block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top