యాంకర్ రవి రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?

ప్రస్తుతం బుల్లి తెరపై తన యాంకరింగ్ తో దుమ్ము లేపుతున్నాడు యాంకర్ రవి. మొదట ఆర్మీ అధికారి గా పని చేసి ఆ తరువాత బుల్లితెరలోకి ప్రవేశించాడు. మొదట చిన్న కొరియోగ్రాఫర్ గా పని చేసి ఆ తరువాత మా మ్యూజిక్ లో సంతింగ్ స్పెషల్ కార్యక్రమంలో యాంకర్ గా చేసి మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. ఈ కార్యక్రమంలో మరో యాంకర్ లాస్యతో కలిసి చేసేవాడు.
CLICKHERE : ఇలా చేస్తే కేవలం 3 నిమిషాల్లో నిద్రపట్టేస్తుంది..ట్రై చేసి చూడండి.


ఆ తరువాత చిన్నగా జీ తెలుగులో వచ్చే మొండి మొగుడు పెంకి పెళ్ళాం అనే ప్రోగ్రామ్ తో అతని స్టార్ డమ్ చిన్నగా పెచుకుంటూవచ్చాడు. ఆ తరువాత ఈటీవీలో వచ్చే ఢీ జూనియర్స్, జీ తెలుగులో వచ్చే ఫ్యామిలీ సర్కస్ వంటి ప్రోగ్రాములతో తన జీవితానికి గట్టి పునాది వేసుకున్నాడు రవి.

CLICKHERE : శ్రీజ కూతురు పరిస్థితి ఏమిటి?

అయితే మొదట్లో 10వేల నుండి తన తన సంపాదన ప్రారంభించిన రవి ఆ తరువాత సంథింగ్ స్పెషల్ ప్రోగ్రాముకి 50వేల వరకు తీసుకున్నాడు. ప్రస్తుతం రవి ఐదు ఛానెళ్లలో చేస్తున్నాడు. బిజీ సమయంలో నెలకి 4లక్షల వరకు సంపాదించే రవి, ప్రస్తుతం పటాస్,కిరాక్ వంటి కామెడీ ప్రోగ్రాములో పని చేస్తూ మొత్తంగా నెలకి 10లక్షలు సంపాదిస్తున్నాడు.

CLICKHERE : తేనెలో నానబెట్టిన ఉసిరికాయ తింటే....అద్భుతమైన ప్రయోజనాలు

CLICKHERE : వెల్లుల్లి, తేనెల మిశ్రమాన్ని ఉదయాన్నే పరగడుపున తాగితే జరిగే అద్భుతాలు

block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top