ప్రభాస్ విగ్రహానికి ఇన్ని కోట్లా....???

బాహుబలితో ప్రపంచం అంతా గుర్తింపు మరియు మంచి ఫాలోయింగ్ ని సంపాదించుకున్న ప్రభాస్ మైనపు విగ్రహాన్ని మేడమ్ టుస్సాడ్ మ్యూజియంలో ప్రతిష్ఠిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఆ విగ్రహం తయారీకి ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? మైనపు విగ్రహమే కదా పెద్దగా ఖర్చు ఏమి ఉండదు అని అనుకుంటున్నారా?

CLICKHERE : యాంకర్ రవి రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?

అయితే మీరు ఆ అభిప్రాయాన్ని మార్చుకోవలసిందే. మైనపు విగ్రహం తయారీకి అయ్యే ఖర్చు అక్షరాల కోటిన్నర. ఎందుకంటే స్కిన్ కలర్ దగ్గర నుంచి జుట్టు రంగు వరకు ఒకేలా ఉండేలా అన్ని విధాల జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఆ విగ్రహం పక్కన నిల్చుంటే విగ్రహం ఎదో మనిషి ఎవరో పోల్చుకోవటం కష్టం అవుతుంది. ఇప్పటివరకు సినిమా రంగం నుండి అమితాబ్,షారుఖ్, ఐశ్వర్య బచ్చన్,హృతిక్ విగ్రహాలను మాత్రమే పెట్టారు. తొలిసారిగా దక్షిణాది నుండి ఆ ఘనత సాధించిన నటుడు ప్రభాస్.

CLICKHERE : ఇలా చేస్తే కేవలం 3 నిమిషాల్లో నిద్రపట్టేస్తుంది..ట్రై చేసి చూడండి.

CLICKHERE : శ్రీజ కూతురు పరిస్థితి ఏమిటి?

block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top