భారతీయ సంస్కృతిలో బోజనం తరువాత తాంబూలం, తమలపాకు తీసుకోవడం, కిళ్ళి తినడం లాంటి ఆచారం ఆనాదిగా ఉండేది. కుల మతాలతో సంబంధం లేకుండా అన్ని మతాల వారు బోజనం తరువాత కిళ్ళి తినడం సాధారణ విషయం. దేవుడి పూజలో కూడా తమలపాకు వడడం చూస్తాం.
CLICKHERE : ఇద్దరు హీరోయిన్ల ముద్దుల హీరోలు ఎవరో తెలుసా?
హిందూ సంస్కృతిలో తాంబూలానికి ఎంతో ప్రాధాన్యత వుంది. ఆధ్యాత్మిక విషయాలను పక్కన పెడితే తమలపాకు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ఎ విటమిన్, సి విటమిన్, కాల్షియం, పోలిక్ యాసిడ్ తమలపాకులో పుష్కలంగా ఉన్నాయి. ముఖ్యంగా తాంబూలంలో రోగనిరోధక శక్తిని పెంచే అద్భుత శక్తి ఉంది. తమలపాకులో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది.
CLICKHERE: మానవ శరీరం గురించి అద్దిరిపోయే విషయాలు
CLICKHERE : రాత్రి పడుకునే ముందు ఈ డ్రింక్ తాగితే ఎసిడిటీ మరియు జీర్ణ సమస్యలు దూరం
ఎముకలు ధృడంగా బలంగా ఉంచటంలో తమలపాకు సున్నం అత్యంత ప్రధాన పాత్ర పోషిస్తాయి. బాలెంతలు తాంబూలం వేసుకుంటే ఎంతో మంచిది. వక్క, తమలపాకు మరియు సున్నం రెండింటినీ అనుసంధానం చేసి శరీరంలో వేడి పెరగకుండా సమతుల్యం చేస్తుంది.
CLICKHERE : దంతాల మద్య దాగి ఉన్న గారను, పాచినీ తొలగించటానికి సులభమైన చిట్కాలు
CLICKHERE : మహిళలకు పుట్టగొడుగులు ఎంతో ప్రత్యేకం.. ప్రయోజనాలు తెలిస్తే రోజూ తింటారు!!
జీర్ణవ్యవస్థకు తమలపాకు చాలా మేలు చేస్తుంది. అనేక రకాలైన విషాలను హరించగల ఔౌషధ గుణాలు తమలపాకులో ఉన్నాయి. చిన్న పిల్లలకు జలుబు చేసినప్పుడు తమలపాకు రసం ఒకటి రెండు చుక్కలు పాలతో రంగరించి ఇస్తే జలుబు, దగ్గు దూరమవుతాయి.తమలపాకుతో సున్నం కలిపి వేసుకుంటే శరీరంలో కాల్షియం సమపాళ్ళలో ఉండేలా చూస్తుంది ఎప్పటికీ ఎముకలు అరిగిపోకుండా చూస్తుంది.