పరమేశా… గంగ విడువు పార్వతి చాలున్ అని శ్రీనాథుడు ఒక కావ్యంలో అన్నాడు. నిజమే! మన దేవుళ్లలో ఇద్దరు భార్యలున్న వారున్నారు. అలాగే మన సినిమాల్లో కొన్నింటిలో ఒక హీరోకు ఇద్దరు హీరోయిన్లు ఉండడం, ఇద్దరితో ఆ హీరో పడే అవస్థలు ఇదంతా రివాజు. చాలా సినిమాలు ఈ ఫార్ములాతో హిట్టవుతున్నాయి. చూసేవాళ్లూ సరదాపడి చూస్తున్నారు. ఇద్దరు హీరోయిన్ల ఫార్ములా ఇప్పటికీ…ఈ జనరేషన్ లోనూ కంటిన్యూ అవుతోంది.
CLICKHERE : మానవ శరీరం గురించి అద్దిరిపోయే విషయాలు
ఒక హీరోకు ఇద్దరు భార్యలు లేదా ఒకరు భార్య అయితే మరొకరు ప్రియురాలు, ఒకరికి తెలీకుండా మరొకరిని ఆ హీరో మెయిన్ టెయిన్ చేయడం లేదా ఒకరిని ప్రేమించి మరొకరిని పెళ్లి చేసుకోవడం…అందులో పండిన సెంటిమెంట్, కామెడీ…ఇలాంటివి చాలా సినిమాల్లో చూశాం. ఇద్దరు హీరోయిన్లతో నటించడం హీరోలకూ డబల్ ఎనర్జీనే కదా? ఒక రకంగా చెప్పాలంటే… ఆడియన్స్ కు కూడా డబల్ థ్రిల్…
CLICKHERE : రాత్రి పడుకునే ముందు ఈ డ్రింక్ తాగితే ఎసిడిటీ మరియు జీర్ణ సమస్యలు దూరం
ఏ జనరేషన్ హీరోలైనా ఇద్దరు హీరోయిన్స్ ఉంటే యాక్ట్ చేయడానికి ఇష్టపడుతున్నారు. కాబట్టి నిర్మాతలు కూడా అలాంటి కథలే ఎంచుకొని మూవీస్ తీస్తున్నారు. శోభన్ బాబుతో ఈ ట్రెండ్ పాపులర్ అయింది. చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున, పవన్ కల్యాణ్, మహేష్ బాబు, రవితేజ, జూనియర్ ఎన్ టీఆర్, ప్రభాస్, రామ్ చరణ్, నాని కొన్ని సినిమాల్లో ఇద్దరు హీరోయిన్లతో యాక్ట్ చేశారు.
CLICKHERE : దంతాల మద్య దాగి ఉన్న గారను, పాచినీ తొలగించటానికి సులభమైన చిట్కాలు
CLICKHERE : నాగ చైతన్య రెమ్యునరేషన్ ఎన్ని కోట్లో తెలుసా!
CLICKHERE : భోజనానికి ముందు ఈ జ్యుస్ త్రాగితే...అద్భుతమైన ప్రయోజనాలు
CLICKHERE : మానవ శరీరం గురించి అద్దిరిపోయే విషయాలు
CLICKHERE : రాత్రి పడుకునే ముందు ఈ డ్రింక్ తాగితే ఎసిడిటీ మరియు జీర్ణ సమస్యలు దూరం
బాలకృష్ణ – నారీనారీ నడుమ మురారి, అధినాయకుడు, శ్రీమన్నారాయణ, వెంకటేష్ – ఇంట్లో ఇల్లాలు- వంటింట్లో ప్రియురాలు, నాగార్జున – హలో బ్రదర్, అన్నమయ్య సినిమాల్లో ఇద్దరు హీరోయిన్లతో చేశారు. ఇక ఈ తరం హీరోల్లో మహేష్ బాబు – ఆగడు, అర్జున్ సినిమాల్లో ఇద్దరు హీరోయిన్స్ తో నటించాడు. ఇక అల్లు అర్జున్ – ఇద్దరమ్మాయిలతో, రేసుగుర్రం మూవీస్ లోను, రామ్ చరణ్ – నాయక్, ప్రభాస్ – మిస్టర్ పర్ఫెక్ట్, మిర్చి, రెబెల్ లో ఇద్దరు హీరోయిన్లతో చేశాడు.
CLICKHERE : మహిళలకు పుట్టగొడుగులు ఎంతో ప్రత్యేకం.. ప్రయోజనాలు తెలిస్తే రోజూ తింటారు!!
జూనియర్ ఎన్ టిఆర్- బృందావనం, దమ్ము, రామయ్యా వస్తావయ్యా,జనతా గ్యారేజ్.. పవన్ కళ్యాణ్ – అత్తారింటికి దారేది, పంజా, తీన్ మార్, రవితేజ – సారొచ్చారు, బలుపు సినిమాల్లో ఇద్దరు హీరోయిన్లతో చేశాడు. ఒక హీరో, ఇద్దరు హీరోయిన్లతో సినిమా తీయడం ఈ రోజుల్లో కలెక్షన్ ఫార్ములాగా మారింది.
CLICKHERE : మహిళలకు పుట్టగొడుగులు ఎంతో ప్రత్యేకం.. ప్రయోజనాలు తెలిస్తే రోజూ తింటారు!!