నాగ చైతన్య రెమ్యునరేషన్ ఎన్ని కోట్లో తెలుసా!

‘ప్రేమమ్’ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమా, విడుదలైన ప్రతి చోటా భారీ వసూళ్లను సాధిస్తూ దూసుకువెళుతోంది. అలా ఈ సినిమా 10 రోజుల్లో 20 కోట్ల షేర్ ను రాబట్టింది. చైతూ కెరియర్లోనే సూపర్ హిట్ ఫిల్మ్ గా నిలిచింది. ప్రేమమ్ హిట్ తో నాగ్ చైతన్య రెమ్యునరేషన్ పెంచడాని వార్తలు వస్తున్నాయి.

CLICKHERE : చేతితో ఆహారాన్ని తీసుకోవడం వలన కలిగే ప్రయోజనాలు


అయితే ఇప్పుడు నాగ్ చైతన్యతో ఎవరైనా సినిమా చేయాలంటే మూడు కోట్లకు రెడీ కావాల్సిందే. అయితే అప్పుడన్నా కాస్త బేరం వుండదేమో, కానీ ఇప్పుడు ప్రేమమ్ హిట్ తరువాత మరి తగ్గే ప్రసక్తే వుండదు. ఎందుకంటే, ప్రేమమ్ 20 కోట్లు సాధించింది. అంటే సరైన బ్యానర్, సబ్జెక్ట్, డైరక్టర్ పడితే నాగ్ చైతన్య సినిమా మార్కెట్ 20 కోట్ల మేరకు వుందని క్లియర్ అయింది. అందువల్ల ఆ మేరకు తీసుకోవడం ఓకెనే అనుకోవాలి.
CLICKHERE : టివీ రంగాన్ని ఏలుతున్న బుల్లితెర స్టార్స్ గురించి తెలిస్తే....షాక్


టాలీవుడ్లో ఇప్పటికే మూడు కోట్ల జాబితాలో నాని, సాయి ధరమ్ తేజ, వరుణ్ తేజ, శర్వానంద్ వున్నారు. నిఖిల్, రాజ్ తరుణ్ లాంటి వాళ్లు ఇంకా కోటి దగ్గరే వున్నారు. అల్లరి నరేష్, సునీల్ లాంటి వాళ్లు మూడు కోట్ల మార్కు దాటినా, ఇటీవల సరైన సినిమాలు లేక వెనక్కు వచ్చారు.

CLICKHERE : కేవలం ఒక్క నిమిషంలో ఎటువంటి తలనొప్పయినా తగ్గించే అద్భుతమైన మసాజ్ ట్రిక్


CLICKHERE : భోజనానికి ముందు ఈ జ్యుస్ త్రాగితే...అద్భుతమైన ప్రయోజనాలు


block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top