ఈ నియమాలను..... పాటిస్తే పొట్ట మాయం

1) ముందుగా బరువు తగ్గి, మంచి ఆరోగ్యం పొందాలి అనే ఒక దృఢ లక్ష్యాన్ని ఏర్పరుచుకోవాలి.

2) ఉదయం లేవగానే పొట్ట భాగంలో నూనెతో (కొబ్బరి నూనె/ నువ్వులనూనె/ ఆలివ్ నూనె) 5 నుండి 10 నిముషాలు మసాజ్ చేసుకోవాలి.
3) తర్వాత రెండు గ్లాసులు గోరువెచ్చని నీరు త్రాగాలి. ఇంకా

CLICKHERE : జీర్ణ శక్తి పెంచుకోవడానికి కొన్ని అద్భుతమైన చిట్కాలు

4) 30 నిముషాలు వ్యాయామం (వాకింగ్ /జాగింగ్) చేయాలి.
5) 10 నిముషాలు ఉదయపు సూర్యకాంతిలో ఉండాలి.

6) స్నానానికి వేడి నీళ్ళు ఉపయోగించాలి.
7) 9 గంటల్లోపు బ్రేక్ఫాస్ట్ పుష్టికరంగా (పోషకాలు ఉండేట్లు) తీసుకోవాలి.
CLICKHERE : భోజనం చేసిన వెంటనే నీళ్ళు తాగితే ఇక అంతే

8) 1 గంట లోపు లంచ్ మధ్యమంగా తీసుకోవాలి.
9) 9 గంటల్లోపు రాత్రి బోజనం ముగించుకోవాలి.
10) c -విటమిన్ ఉన్న పండ్లు బత్తాయి, నారింజ, కమల, నిమ్మ, స్ట్రాబెర్రీ, ఆపిల్, బెర్రీస్, తీసుకోవాలి
11) బోజనంలో ఆకుకూరలు, నీటిశాతం ఎక్కువగా ఉండే కూరగాయలు తీసుకోవాలి.

CLICKHERE : సిల్క్ స్మిత గురించి తెలియని షాకింగ్ నిజాలు

12) రోజులో కనీసం 3-4 లీటర్ల నీటిని త్రాగాలి.
13) మానసిక ఆందోళన లేకుండా చూసుకోవాలి.
14) బయట దొరికే జంక్ ఫుడ్ కి పూర్తి దూరంగా ఉండాలి.
15) రాత్రి వేళ కనీసం 7 గంటలు నిద్ర ఉండేట్లు, ప్రశాంతంగా నిద్ర పోవాలి.

ఇలా చేస్తే మీ లక్ష్యం నెరవేరినట్లే ...

CLICKHERE : ఆరోగ్యంగా వున్న మనిషి రోజు ఎన్ని సార్లు టాయెలెట్ కి వెళ్తాడో తెలుసా ?

CLICKHERE : వీళ్ళ అసలు రూపం చూస్తే ....షాక్ అవ్వాల్సిందే
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top