ప్రస్తుతం వున్న అధునిక ఆహారపు అలవాట్లు వల్ల, పోకడల వల్ల చాలా మంది జీర్ణ శక్తి లోపంతో బాధపడుతున్నారు. ఈ సమస్యతో బాధపడే వారికి ఆకలి సరిగ్గా వేయదు, తిన్నది జీర్ణం కాదు. సో దీనిని తగ్గించుకోని, జీర్ణ శక్తి ని పెంచుకోవడానికి మా దగ్గర కొన్ని చిట్కాలు వున్నాయి. అవేంటో ఒక సారి చూద్దాం.
CLICKHERE : భోజనం చేసిన వెంటనే నీళ్ళు తాగితే ఇక అంతే
4.ప్రోద్దు తిరుగుడు గింజల నూనెను ప్రతి రోజు తగిన మోతాదులో తీసుకోవడం వల్ల జీర్ణ శక్తి అభివృద్ధి చెందుతుంది.
CLICKHERE : ఆరోగ్యంగా వున్న మనిషి రోజు ఎన్ని సార్లు టాయెలెట్ కి వెళ్తాడో తెలుసా ?
CLICKHERE : వీళ్ళ అసలు రూపం చూస్తే ....షాక్ అవ్వాల్సిందే
CLICKHERE : భోజనం చేసిన వెంటనే నీళ్ళు తాగితే ఇక అంతే
1. సోంపూ , ఆహారాన్ని చాలా తేలికగా జీర్ణం చేస్తుంది. అంతే కాకుండా దీనిని నేరుగా నమిలి తినడం వల్ల నోటి దుర్వాసన కూడా పోతుంది.
2.యాలకులు కూడా జీర్ణ శక్తిని పెంచుతుంది.
3. నువ్వులను రుబ్బి, ఒక కప్పు పాలలో బెల్లంతో పాటు కలిపి తాగితే జీర్ణశక్తి పెరుగుతుంది.
CLICKHERE : సిల్క్ స్మిత గురించి తెలియని షాకింగ్ నిజాలు
5.ఉల్లిపాయ ముక్కలతో నిమ్మకాయ రసం చేర్చి తింటే జీర్ణశక్తి బాగా పెరుగుతుంది.
6. గోరు వెచ్చని నీళ్ళలో నిమ్మరసం కలిపి పరగడుపున తాగితే జీర్ణ శక్తి చాలా బాగా పెరుగుతుందని ఆరోగ్య నిపుణుల సూచన.