మెగాస్టార్ చిరంజీవి 2008లో ప్రజారాజ్యం పార్టీ స్థాపించి రాజాకీయాల్లోకి వచ్చారు. పాలిటిక్స్‌లోకి వచ్చాక సినిమాలను పక్కన పెట్టేసిన చిరు ప్రస్తుతం 150 వ సినిమాతో వస్తున్నాడు. ప్రస్తుతం రాజకీయంగా కొంత గ్యాప్ తీసుకున్న చిరు తన 150 వ చిత్రంపై పూర్తి దృష్టి సారించాడు. ఖైదీ నెంబర్ 150 టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో చిరు రైతుల కోసం పోరాడే నాయకుడి పాత్రలో కనిపించనున్నాడు.
CLICKHERE: 'విచిత్ర సోదరులు' సినిమాలో కమల్ మరుగుజ్జు పాత్ర వెనుక రహస్యం తెలుసా?
CLICKHERE : ఈ పాపులర్ క్యారెక్టర్స్‌కి డబ్బింగ్ వీళ్ళు చెప్పారని తెలుసా ?
CLICKHERE : పరగడుపున "టీ" తాగడం వల్ల కలిగే సైడ్ ఎఫెక్ట్స్
CLICKHERE: 'విచిత్ర సోదరులు' సినిమాలో కమల్ మరుగుజ్జు పాత్ర వెనుక రహస్యం తెలుసా?
ఈ చిత్రం ను సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక చిరు ఇప్పుడు బుల్లితెరమీద కూడా సందడి చేయనున్నాడు. మా టీవీలో బాగా పాపులర్ అయిన ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ షో ద్వారా బుల్లి తెరపై కూడా మెరవనున్నారు. తొలి మూడు సీజన్ లకు నాగార్జున హోస్ట్ గా వ్యవహరించారు. ఈ మూడు సీజన్లకు ఆ షోకు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.
CLICKHERE : జుట్టు రాలిపోతుందా....అయితే చక్కటి పరిష్కారం ఉల్లిరసం
CLICKHERE : జుట్టు రాలిపోతుందా....అయితే చక్కటి పరిష్కారం ఉల్లిరసం
ఇప్పుడు నాలుగో సీజన్ లోకి చిరు ఎంట్రీ ఇవ్వడం విశేషం.దీనికి సంబందించిన ఓ షాకింగ్ న్యూస్ బయట చక్కర్లు కొడుతోంది.చిరు..మీలో ఎవరు కోటీశ్వరుడు ఒక్క ఎపిసోడ్ కోసం రూ. 10 లక్షల రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. చిరు రాజకీయాలోకి రాకముందు అప్పటి టాలీవుడ్‌లోనే హయ్యస్ట్ రెమ్యునరేషన్ తీసుకునే హీరోగా ఉండేవాడు. ఇక ఇప్పుడు ఒక్క టీవీ షో ఎపిసోడ్‌కే రూ.10 లక్షల వరకు రెమ్యునరేషన్ తీసుకుని సరికొత్త రికార్డు క్రియేట్ చేస్తున్నాడు.